Logo
Download our app
ఆదర్శ పాఠశాలలో అభివృద్ధికి సహకరించండి
NEWS   Nov 26,2024 12:33 pm
మల్లాపూర్ మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ భూమేష్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న ప్రధాన సమస్యలపై దాతలు సహకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పాఠశాలలో ఉన్న ప్రధాన సమస్య పిల్లలకు తాగునీరు, మధ్యాహ్న భోజనానికి వంట షెడ్డు, రాబోయే వర్షాకాలానికి ముందు జాగ్రత్తగా మోడల్ స్కూల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం మొదలైన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source