Logo
Download our app
కోరుట్ల వాసికి అబ్దుల్ కలాం అవార్డు
NEWS   Nov 25,2024 03:34 pm
డా. APJ అబ్దుల్ కలామ్ 93వ జయంతి సంద‌ర్భంగా అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ రవీంద్రభారతిలో కోరుట్లకు చెందిన కటుకం గణేష్‌కు అబ్దుల్ కలాం లెజెండరీ 2024 అవార్డును అందించారు. ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాలలో రక్తదానంపై గణేశ్ యువతలో విస్తృత అవగాహన కల్పించారు. వేలాది మంది రక్తదాతలను స్వచ్ఛంద రక్తదాతలుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ వారు చెప్పుకొచ్చారు.

Top News

BIG NEWS   Apr 19,2026 10:18 pm
హాట్‌గా 'మండే' రేవంత్, కేసీఆర్ సభలు
మండే రోజు తెలంగాణ రాజకీయాలు మ‌రింతా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి సభలో పాల్గొని కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా BRSపై...

LATEST NEWS   Apr 19,2026 10:07 pm
‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దం!
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు సర్వం సిద్దమైంది. కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే ఘట్టానికి సభా ప్రాంగణం...

ENTERTAINMENT   Apr 19,2026 09:29 pm
మళ్లీ జబర్దస్త్‌లోకి నాగబాబు!
ఏడేళ్ల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ షోలో జడ్జిగా కనిపించనున్నారు. 2019లో నిర్మాణ సంస్థతో విభేదాల కారణంగా ఆయన షోకు దూరమయ్యారు. ఇటీవల ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source