Logo
Download our app
యోగా ఇన్‌స్పెక్ట‌ర్‌గా కస్తూరి శ్రీలేఖ
NEWS   Nov 25,2024 10:57 am
కోరుట్ల యోగా ఇన్‌స్పెక్ట‌ర్‌గా పట్టణానికి చెందిన కస్తూరి శ్రీలేఖ నియామకమైనట్లు ఆయుష్ విభాగం అధికారులు వినీత, రెహ్మద్ అలీ, శ్రీనివాస్ తెలిపారు . ఈ సందర్భంగా శ్రీలేఖకి అపాయింట్ మెంట్ ఆర్డర్ కాపీలు అందజేశారు. ఐలాపూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు, ఐలపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిక్షణ తరగతులను స‌ద్వినియోగం చేసుకోగలరని శ్రీలేఖ కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source