రాంగోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం
NEWS Nov 25,2024 09:00 am
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి Xలో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో నమోదైన కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వెళితే ఆయన లేరు.