Logo
Download our app
వాలీబాల్ విజేత జగిత్యాల పోలీస్ టీం
NEWS   Nov 25,2024 07:12 am
జగిత్యాల జిల్లా అల్లిపూర్ గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో జగిత్యాల పోలీస్ టీం ప్రథమ స్థానంలో నిలిచింది. కోరుట్ల, కరీంనగర్,జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ జట్లను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐ, ఎస్ఐ, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source