Logo
Download our app
28న మార్కెట్ కమిటీ ప్రమాణం
NEWS   Nov 25,2024 07:13 am
కథలాపూర్: ఈనెల 28వ తేదీన కథలాపూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించుతున్నట్లు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 28 గురువారం ప్రమాణస్వీకారం నకు మండల నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్ ప్రమాణ స్వీకారంలో డైరెక్టర్లు ప్రమాణస్వీకారం నిర్వహిస్తున్నామన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source