Logo
Download our app
రేపు కొత్తపేటలో రక్తదాన శిబిరం
NEWS   Nov 25,2024 07:14 am
జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తపేటలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తు న్నట్టు ఫౌండేషన్ చైర్మన్ అండ్ ఫౌండర్ మట్టపర్తి జితేంద్రకుమార్ తెలిపారు. సహస్ర బ్లడ్ సెంటర్ వారితో కొత్తపేట లోని ఆర్ఎస్ బీసీ కన్వెన్షన్ హాలులో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి రక్త దానం అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source