అల్లు అర్జున్ మూవీ పుష్ఫ 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో జరుగుతోంది. చెన్నైలోని లియో ముత్తు స్టేడియం ఇందుకు వేదికైంది. పుష్ప..పుష్ప అంటూ పూనకాలు లోడవుతున్నాయి. చెన్నై ఈవెంట్ లో ప్రముఖ సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ ఓరేంజ్‌లో ఇస్తున్నారు. కిస్సిక్, సోల్రియా మావా, సామీ సామీ పాటలు స్టేజ్‌పై వినిపిస్తున్నారు. అల్లు అర్జున్ ఎంట్రీ కూడా అద్దిరిపోయేలా ప్లాన్ చేశారు.