వాల్గొండలో కార్తీక మాస వన భోజనాలు
NEWS Nov 24,2024 10:47 am
మల్లాపూర్ మండలం వాల్గొండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో PRTU TS జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా టీచర్స్ వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. కార్తీకమాసం సందర్బంగా గోదావరి నదిలో దీపాలు వదిలి, రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వన భోజనాలు చేసి ఆనందంగా గడిపారు.