Logo
Download our app
జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కేసు?
NEWS   Nov 24,2024 06:50 am
AP: సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల కేసులో మాజీ CM జగన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. PC యాక్ట్ కింద కేసు నమోదు చేయొచ్చా అనే కోణంలో న్యాయ సలహా కోరింది. ఇప్పటికే USలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఛార్జిషీటులో జగన్ పేరు కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే PC యాక్ట్‌లోని 17ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి.

Top News

LATEST NEWS   Apr 12,2026 08:14 pm
బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా..: కేటీఆర్‌
మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ను మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని కేటీఆర్ చెప్పారు. తమకు పొత్తులతో కలిసిరాదని, కుదరదని వ్యాఖ్యానించారు. గతంలో తాము కొన్ని చిన్నచిన్న తప్పులు చేశామని...

LATEST NEWS   Apr 12,2026 08:11 pm
ఒకేషనల్ కోర్సులో హరిణి ప్రతిభ!
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఆకుతోట నర్సయ్య-లావణ్యల కూతురు హరిణి ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల...

LIFE STYLE   Apr 12,2026 08:07 pm
ప్రపంచరికార్డు దిశగా 3 నెల‌ల చిన్నారి
3 నెలల వయసులోనే ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తూ బేబీ శిఖ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ సోనియా ఆకుల, యష్ దంపతుల కుమార్తె...

⚠️ You are not allowed to copy content or view source