Logo
Download our app
పెద్దాపురం విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి
NEWS   Nov 23,2024 03:13 pm
పెద్దాపురం పాండవులమెట్ట సబ్ స్టేషన్ లైన్ మరమత్తులు కారణంగా  ఆదివారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుందని ఈఈ ప్రభాకర్ తెలిపారు. పెద్దాపురం పట్టణ పరిధిలో 11kv ADB రోడ్ , 11kv హౌసింగ్ కాలనీ ఫీడర్స్ మీద ఉన్న ఇండస్ట్రియల్, 11kv ఆనూరు ఫీడర్ మీద ఉన్న అగ్రికల్చర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source