Logo
Download our app
మెట్‌పల్లి డీఎస్పీకి ఘన సన్మానం
NEWS   Nov 23,2024 01:43 pm
మెట్‌ప‌ల్లి విశ్వహిందూ పరిషత్ భ‌జరంగ‌ద‌ళ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములుని గౌరవపూర్వకంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులు పోహార్ తుకారాం, ప్రఖండ కార్యదర్శి మర్రి భాస్కర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా విభాగ సహకార దర్శి అల్లె మధు, అలాగే మెట్‌ప‌ల్లి నగర వీహెచ్‌పీ అధ్యక్షులు అరిగేల సత్యనారాయణ ఉపాధ్యక్షులు రాంగోపాల్, ప్రభాకర్, నగర కార్యదర్శి వేములవాడ రాజశేఖర్, సహాయ కార్యదర్శి ముక్క నరేష్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 08,2026 10:59 pm
రాఘవ్ చద్దా కొత్త పార్టీ పెడుతున్నారా?
ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా చేసిన తాజా ఇన్‌స్టా పోస్టు కొత్త రాజకీయ పార్టీపై ఊహాగానాలకు దారితీసింది. యువతతో కలిసి “జెన్ జెడ్ పార్టీ”...

LATEST NEWS   Apr 08,2026 10:05 pm
13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి
TG: ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కీల‌క నేత కేటీఆర్ గురువారం కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఈనెల...

LATEST NEWS   Apr 08,2026 09:57 pm
ఉపాధి హామీ పనుల పరిశీలిన‌
అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటువలస గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఫీల్డ్ అసిస్టెంట్ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ...

⚠️ You are not allowed to copy content or view source