Logo
Download our app
మెట్‌ప‌ల్లిలో బీజేపీ వర్క్ షాప్
NEWS   Nov 23,2024 10:42 am
మెట్‌ప‌ల్లిలో బీజేపీ నేతలు కోరుట్ల నియోజకవర్గస్థాయి బీజేపీ వర్క్ షాప్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు సూచించినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source