Logo
Download our app
అక్షర హైస్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్
NEWS   Nov 23,2024 08:48 am
మెట్‌ప‌ల్లి పట్టణంలో అక్షర హైస్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ ప్రిన్సిపాల్ కొత్తురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థుల చదువులు, ఆటపాటల్లో వారి ప్రవర్తన తల్లిదండ్రులకు తెలియజేయాల‌న్నారు. విద్యార్థుల ఎదుగుదలకు తరగతి టీచ‌ర్ సూచనలు తల్లిదండ్రులకు తెలియజేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు కావలిసిన సూచనలను జాగ్రత్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తరగతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source