Logo
Download our app
ప్రియాంకా విజ‌యం.. రాహుల్ రికార్డు బ్రేక్
NEWS   Nov 23,2024 08:23 am
కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ లోక్ సభ ఉప ఎన్నిక‌ల్లో సరికొత్త రికార్డు న‌మోదైంది. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ.. అత్యధిక మెజారిటీతో విజ‌యం సాధించింది. గ‌తంలో ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె సోద‌రుడు రాహుల్ 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. తాజాగా ప్రియాంక 3 లక్షల 94 వేల మెజారిటీతో గెలిచి ఆ రికార్డు బ్రేక్ చేశారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source