Logo
Download our app
ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం
NEWS   Nov 23,2024 10:46 am
నిర్మల్ జిల్లా: నిరుపేదల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమ‌న్నారు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్. జిల్లా కేంద్ర వార్డు నెం 14 హిందు కమ్యూనిటీ హాల్ సోఫీనగర్ లో HAND OF HOPE & RED హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ హాజరై, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్‌కి కంటి, దంత, బిపి వంటి పలు పరీక్షలు నిర్వహించారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source