MLAను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్
NEWS Nov 23,2024 10:44 am
కథలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనును కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు తోడ్పడాలని, మండలంలోని మార్కెట్లో జరుగుతున్న ప్రతి విషయంలో ముందుండాలని, మండలంలోని మార్కెట్ కమిటీ దిశా దశ నిర్దేశాలను గుర్తించాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ముందు ఉండాలని, ప్రభుత్వం అందించే ఆర్థిక ఫలాలు అందరికీ అందజేయాలని, మండల అభివృద్ధి కొరకు ముందున్నారని తెలిపారు. వీరి వెంట డాక్టర్ సంజీవరెడ్డి ఉన్నారు.