Logo
Download our app
వైద్య శిభిరానికి అపూర్వ స్పందన
NEWS   Nov 23,2024 06:48 am
నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ లో హ్యాండ్ ఆఫ్ హోప్ మరియు రెడ్ స్వచ్చంద సంస్తల ద్వారా నిర్వ‌హించిన వైద్య శిభిరానికి మంచి స్పందన లభించింది. సాధార‌ణ‌ జ్వరం వచ్చిన వారితో పాటు స్కానిగ్ చికిత్స వరకు పూర్తిస్థాయి డాక్టర్లతో ఈ శిభిరం నిర్వహించారు. ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ల కోసం అవగాహన ఉన్న వైద్యులతో వైద్య చికిత్సలు నిర్వహించడం శిభిరంలో ప్రత్యేకంగా నిలిచింది.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source