Logo
Download our app
26వ రోజుకి డ్రైవర్ల ఆందోళన
NEWS   Nov 19,2024 03:10 pm
కాకినాడ నగర పాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్లు పాట పాడుతూ తమ నిరసనను తెలియజేశారు వీరి ఆందోళన మంగళవారం 26 రోజులకి చేరుకుంది. అయినా కానీ వారి 3 నెలలు బకాయి జీతాలు వారికి నేటికీ చెల్లించలేదు. ఈ ఆందోళన కార్యక్రమానికి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక వెంకటరమణ హాజరై మాట్లాడుతూ.. బకాయి జీతాల చెల్లింపు విషయం మున్సిపల్ అధికారులు వేగవంతం చేయాలన్నారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source