ఇందిరా మహిళా శక్తి సంబరాలు
NEWS Nov 18,2024 12:29 pm
మల్లాపూర్: మల్లాపూర్ మండల సమాఖ్య ప్రత్యేక సమావేశంలో ఎజెండా అంశాలు చర్చించారు. సంఘంలో లేని వారిని సంఘాలలో చేర్పించటం, ఇందిర మహిళా శక్తి కార్యక్రమం, ఋణ బీమా పథకం, ప్రమాద భీమా పథకం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాంల తయారీ, డ్వాక్రా బజార్ ఏర్పాటు, బ్యాంకు లింకేజి కార్యక్రమం, వడ్డీలేని ఋణాలు, ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటుపై సమావేశంలో ఏపీఎం దేవరాజ్ సీసీలు లక్ష్మీరాజం, రమేష్, రాజు పలు గ్రామాల గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు.