Logo
Download our app
రామ్‌చరణ్ గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్
NEWS   Nov 09,2024 01:36 pm
రామ్ చరణ్ - శంకర్ కలయికలో తెర‌కెక్కుతోన్న గేమ్ చేంజర్ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. లక్నో సిటీలో జరిగిన ఈవెంట్‌లో టీజర్‌ను రామ్ చరణ్, యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు. నిన్న టీజర్ ప్రోమో రిలీజ్ చేసి, నేడు టీజర్ రిలీజ్ చేశారు. "బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకొకడు లేడు.. కానీ, వాడికి కోపం వస్తే.. వాడంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు" అనే పంచ్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source