Logo
Download our app
ముంబైలో రేవంత్ హాట్ కామెంట్స్
NEWS   Nov 09,2024 07:57 am
ప్రధాని మోడీ తెలంగాణ గురించి, తమ 6 గ్యారెంటీల గురించి అబద్ధాలు ఆడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. 6 గ్యారెంటీలను ప్రణాళిక బద్దంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామ‌ని, ఈ విషయాలను మహారాష్ట్ర ప్రజలకు చెప్పేందుకే వ‌చ్చాన‌న్నారు. తెలంగాణ రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ హామీపై 25 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులుకు రూ.17,869 కోట్లు రుణమాఫీ చేశామన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source