Logo
Download our app
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NEWS   Nov 09,2024 07:33 am
వేముల మండలంలో శనివారం 9 వ తేది 33/11 కెవి వేముల సబ్ స్టేషన్ పరిధిలో వేముల టౌన్ ఫీడర్ మరమ్మత్తుల కోసం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉన్నట్లు వేముల మండలం జే.ఈ వాసు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు..

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source