Logo
Download our app
బదిలీ అయిన అటెండర్‌కు సన్మానం
NEWS   Oct 17,2024 11:25 am
మెట్‌ప‌ల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి జగిత్యాలలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ అయిన అటెండర్ భూలక్ష్మిని మెట్‌ప‌ల్లి డిగ్రీ కళాశాలలో శాలువాతో సత్కరించారు. అటెండర్‌గా అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకయ్య, లెక్చరర్లు దేవన్న, రాజేందర్, మనోజ్ కుమార్, గట్టయ్య, అంజయ్య, శ్రీకాంత్, సత్తయ్యలతో పాటు బోధనేతర సిబ్బంది లక్ష్మీనారాయణ, బాబు, లింగం తదితరులున్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source