Logo
Download our app
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS   Oct 17,2024 07:00 am
న్యాల్‌కల్: బీజేపీ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల బీజేపీ నేత ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో న్యాల్‌కల్ మండలం హుసేళ్ళి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ అభిమానులతోసభ్యత్వం నమోదు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నేతలు, గ్రామ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source