Logo
Download our app
ఇల్లందులో కార్డాన్ సెర్చ్
NEWS   Oct 17,2024 06:47 am
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఇల్లందు రాజీవ్ నగర్ తండాలో కార్డాన్ సెర్చ్ నిర్వ‌హించారు. ఈ ఉదయం ఇల్లందు మండలం రాజీవ్ నగర్ కాలనీలో డిఎస్పి చంద్ర భాను ఆధ్వర్యంలో సిఐ బత్తులసత్యనారాయణ కార్డెన్ సెర్చ్ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సెర్చ్ లో భాగంగా పత్రాలు, ఇన్సూరెన్స్, లైసెన్స్ లేని 24 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులకు కొత్త చట్టాలపై, మద్యపానం, మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source