Logo
Download our app
వాకింగ్‌కు వెళ్లిన వారిని ఢీకొన్న వాహనం
NEWS   Oct 17,2024 05:32 am
వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన జక్కుల రాజన్న, వోడ్నాల శ్రీనివాస్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరికి కాలు విరిగింది. మరొకరికి తీవ్ర గాయాలవడంతో ఇద్ద‌రిని జగిత్యాల ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు వాకింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

LATEST NEWS   Apr 01,2026 08:42 pm
అన్నదాశ్రమానికి కలధర స్కూల్ 50వేల విరాళం
గోదావరిఖనిలోని అన్నదాశ్రమానికి కలధర హైస్కూల్ తరఫున రూ.50,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం భూమరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే వృద్ధులు, అనాధలను ఆదుకునే...

⚠️ You are not allowed to copy content or view source