ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో డప్పుల పంపిణీ
NEWS Oct 15,2024 01:24 pm
ప్రభుత్వ విప్ చేతుల మీదుగా కథలాపూర్ మండల కేంద్రంలో డప్పుల పంపిణీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీను మాట్లాడుతూ.. కులవృత్తులను, కళా నైపుణ్యాన్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలని అది మన బాధ్యత అన్నారు. గత ప్రభుత్వం కులవృత్తుల పైన శ్రద్ధ చూపలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు న్యావనంది శేఖర్ సుమారు 20 డబ్బులను పంపిణీ చేశారు. సత్యనారాయణ, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.