క్రీడా ప్రాంగణంలో వసతులు కావాలి
NEWS Oct 15,2024 01:16 pm
పాల్వంచ: క్రీడా ప్రాంగణాల్లో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని DCMS చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు క్రీడా శాఖ చైర్మను కోరారు. శ్రీనివాసకాలనీలోని క్రీడా ప్రాంగణంను క్రీడా చైర్మన్‌తో కలిసి కొత్వాల సందర్శించారు. పాల్వంచలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, 400 మీటర్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని క్రీడా శాఖ చైర్మన్ విజ్ఞప్తి చేశారు.