అయ్యప్ప స్వాములకు తేనేటి విందు
NEWS Oct 15,2024 04:03 am
జగిత్యాల: ఆమెటి గంగాధర్ ఆధ్వర్యంలో శబరిమలకు బయలుదేరిన స్వాములకు తేనేటి విందు అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ 1600 కిలోమీటర్లు నడుస్తున్న స్వాములు ధన్యవాదాలు, డిసెంబర్ 3 వరకు శబరిమలకు చేరుకుంటారని తెలిపారు. ఈ స్వాముల పాదయాత్ర విజయవంతంగా చేకూరాలని కోరారు. ప్రతి ఒక్కరు స్వాములకు తమ తమ గ్రామాల్లో సేవ చేసుకునే భాగ్యం కలిగిందని దాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.