Logo
Download our app
శబరిమలకు పాదయాత్ర చేస్తున్న‌ అయ్యప్ప స్వాములు
NEWS   Oct 15,2024 04:02 am
మెట్‌ప‌ల్లి నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేపట్టారు. సుమారు 1600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉన్నట్లు గురుస్వామి పోతుగంటి రాజేందర్ తెలిపారు. రాజేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో తొలిసారి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, దీనికిగాను 40 మంది స్వాములను పాదయాత్రలకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర మెట్‌ప‌ల్లి, వేములవాడ, సిరిసిల్ల, బెంగళూరు నుండి శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో మధ్య మధ్యలో ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేకూరుస్తారు. లేదంటే సొంతంగా తీసుకెళ్తానని నిశ్చయించుకుంటారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source