Logo
Download our app
బంగ్లాదేశ్​తో మూడో భారత్ విజయం
NEWS   Oct 12,2024 06:30 pm
బంగ్లాపై భారత్‌ ఘన విజయం సాధించింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకు పరిమితమైంది. లిటన్‌దాస్‌ (42), హిర్దోయ్‌ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source