Logo
Download our app
షబ్బీర్ అలీకి ఇందుప్రియ దసరా శుభాకాంక్షలు
NEWS   Oct 12,2024 05:08 pm
KMR: కామారెడ్డి జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా కామారెడ్డి పట్టణంలోని షబ్బీర్ అలీ నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇలియాస్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

⚠️ You are not allowed to copy content or view source