గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
NEWS Oct 12,2024 01:25 pm
రామ్‌చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి బరిలో జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. చిరంజీవి మూవీ విశ్వంభరను తొలుత జనవరి 10న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే చిత్ర షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర పనులు, ముఖ్యంగా VFX వర్క్ పెండింగ్‌లో వున్న కారణంగా విశ్వంభర విడుదలను వాయిదా వేశారు. దీంతో విశ్వంభర స్లాట్‌ను గేమ్ ఛేంజర్ తీసుకుంది.