Logo
Download our app
మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు
NEWS   Oct 12,2024 10:58 am
టేక్మాల్ మండల కేంద్రంలోని మహంకాళి ఆలయంలో విజయదశమి పండగను పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి సుధీర్ శర్మ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అర్చనను జరిపారు. అలాగే భక్తులు వాహనాలకు పూజలు జరిపి వారి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం పూజారి భక్తులకు తీర్ధప్రసాదలు అందచేశారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...

⚠️ You are not allowed to copy content or view source