Logo
Download our app
విజయదశమి కోసం ముస్తాబైన జమ్మి చెట్టు
NEWS   Oct 10,2024 01:18 pm
కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో దమ్మవాడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఊర్లో ఉన్న జమ్మి చెట్టు చుట్టూ గద్ద నిర్మించి రంగులు వేయించారు. అసోసియేషన్ సభ్యులు జమ్మి చెట్టు విశిష్టత తెలుపుతూ గ్రామంలో పూర్వపు ఆచారాలను కొనసాగిస్తూ ఈ చెట్టును పరిరక్షిస్తున్నామని విజయదశమి నాడు ఆయుధ పూజ చేసిన అనంతరం జంబి చెట్టుకు పూజ చేసి ఆకులను బంగారంగా భావించి తెంపుకొని ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...

⚠️ You are not allowed to copy content or view source