కాంగ్రెస్ కార్యాలయంలో రతన్ టాటాకు నివాళి
NEWS Oct 10,2024 12:24 pm
మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో రతన్ టాటాకు పార్టీ నాయకులు నివాళులర్పించారు. కార్యాలయంలో రతన్ టాటా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జెట్టి లింగం, యమా రాజయ్య, జాజాల రాజగోపాల్, చిలివేరి దిలీప్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.