శ్రీరాముల శృతి ప్రతీప్‌కు సన్మానం
NEWS Oct 10,2024 06:51 am
మెట్‌పల్లి: వెంపేట్ గ్రామానికి చెందిన శ్రీరాముల శృతి ప్రతీప్ డీఎస్సీ 2024 లో ఉద్యోగం సాధించిన సందర్బంగా ఈ రోజు వెంపేట్ గ్రామంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి సురేందర్, నాయకులు అల్లూరి లింగారెడ్డి కొట్టల గంగారెడ్డి, మ్యడపు రాజశేఖర్, నల్ల శేఖర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, బాపురెడ్డి, శ్రీనివాస్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.