మహేష్ - రాజమౌళి కాంబినేషల్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి అయినట్లు తెలుస్తోంది. 2025 జనవరిలో SSMB29 షూటింగ్ మొదలవుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. మరోవైపు ఈ మూవీ భారీ విజయం సాధించిస్తుందని.. 3వేల కోట్ల మూవీ లోడింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అంటూ అభిప్రాయ పడుతున్నారు.