సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో శ్రీ చైతన్య యూత్ కొలువుదీరిన గణపయ్య తీర్థ ప్రసాదాలు అన్నదాన యాదగిరి దంపతులు గణనాధునికి పూజలో భక్తులకు ప్రజలకు యూత్ సభ్యులకు యాదగిరి మాట్లాడుతూ గణపయ్య మా పట్టణ ప్రజలందరికీ సుఖసంతోషాలతో చూడాలని ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య యూత్ సభ్యులు ప్రజలు భక్తజనం తదితరులు పాల్గొన్నారు.