KL నరసింహారావు చరిత్ర ఆవిష్కరణ
NEWS Oct 25,2026 05:16 pm
కోదాడ: తెలంగాణ తొలి మాండలిక నాటక రచయి త, దర్శకుడు, నటుడు, జర్నలిస్టు, వ్యాఖ్యాత కె.ఎల్. నరసింహారావు జీవిత చరిత్రను KRR ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు వేముల వెంకటే శ్వర్లు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకా న్ని కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరె క్టర్ తమ్మనబోయిన వీరబాబు, కౌన్సిలర్ ఉదయశ్రీ హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్లు, మిత్రబృందం ఆవి ష్కరించారు. వేముల వెంకటేశ్వర్లు తెర సాంస్కృ తిక కళా మండలి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక నాటక రచనలతో కళారంగానికి విశేష సేవలందించారు.