Logo
Download our app
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
NEWS   Oct 25,2026 09:37 pm
కామారెడ్డి: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి పట్టణ ఇన్‌స్పెక్టర్ నరహరి సూచించారు. ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా ఆర్థిక నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని వివరించారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 25,2026 09:43 pm
ఎంపీటీసీ, జడ్పీటీసీ తుది జాబితా
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు సక్రమంగా...

SPORTS   Oct 25,2026 09:39 pm
భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం
భారత మహిళల జట్టు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్‌ 121 పరుగుల భారీ తేడాతో...
SPORTS   Oct 25,2026 09:39 pm
భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం
భారత మహిళల జట్టు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్‌ 121 పరుగుల భారీ తేడాతో...
LATEST NEWS   Oct 25,2026 09:36 pm
ముత్యాల పోచమ్మ ఆలయానికి రూ.50 వేల విరాళం
లింగంపేట్: తెలంగాణ రక్షణ సేన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. లింగంపేట్ మండల కేంద్రంలోని మహారాజుల కాలనీలో నిర్మిస్తున్న ముత్యాల...

⚠️ You are not allowed to copy content or view source