Logo
Download our app
31 ఏళ్ల విద్యాసేవలకు గౌరవ డాక్టరేట్
NEWS   Oct 25,2026 07:32 pm
రాయికల్‌ మండలం భూపతిపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్యకు గౌరవ డాక్టరేట్‌ లభించింది. విద్యారంగంలో 31 ఏళ్లుగా సేవలందిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు అమెరికాలోని లూసియానా యూనివర్సిటీ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆదివారం పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నయ్య ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆయనకు గౌరవ డాక్టరేట్‌ లభించడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సహచర ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Top News

LIFE STYLE   Oct 25,2026 07:38 pm
JUONE యాప్ ప్రారంభించిన ఇంద్రజ
HYD: గచ్చిబౌలి పీర్‌లెస్‌ హోటల్‌లో ప్రముఖ నటి ఇంద్రజ చేతుల మీదుగా JUONE సూపర్‌ యాప్‌ ప్రారంభమైంది. ANN మీడియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు కంది రామచంద్రారెడ్డి, జబర్దస్త్‌...

LATEST NEWS   Oct 25,2026 07:31 pm
అథ్లెటిక్స్‌లో ఇబ్రహీంపట్నం విద్యార్థినుల ప్రతిభ
జగిత్యాల జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినులు సత్తా చాటారు. జె. హిమజ ట్రిపుల్‌ జంప్‌లో బంగారు పతకం సాధించగా, టీ. లయ రజత...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల మండలం ఐలాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఆదివారం 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాత...

⚠️ You are not allowed to copy content or view source