మండల డీలర్ సంక్షేమ సంఘ అధ్యక్షలు చిన్నయ్య
NEWS Oct 24,2026 09:45 pm
కథలాపూర్ మండల డీలర్ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చిన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చిన్నయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా రానున్న కాలంలో డీలర్ అభివృద్ధికొరకు అహర్నిశలు కృషి చేస్తానని, డీలర్లకు రావాల్సిన కమిషన్ పెంచే వరకు ప్రయత్నిస్తానని, జిల్లాతో మమేకమై డీలర్ల యొక్క బాధను పాలుపంచుకుంటానని అన్నారు, వీరితోపాటు ఉపాధ్యక్షులు ముంజ జలంధర్, కోశాధికారి అమృత మారుతి, సహాయ కార్యదర్శి ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలి