Logo
Download our app
‘నషా ముక్త్ భారత్’ ల‌క్ష్యంగా ‘అలయ్ బలయ్’
NEWS   Oct 22,2026 04:07 pm
హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కుమార్తె విజయలక్ష్మి ఆధ్వ‌ర్యంలో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘ‌నంగా జ‌రిగింది. ఈసారి ‘నషా ముక్త్ భారత్’ థీమ్‌తో నిర్వ‌హించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, సోదరభావం, సామాజిక సమైక్యతకు నిదర్శనంగా ఏటా అలయ్‌ బలయ్‌ నిర్వహిస్తున్నారు. ప‌లువురు రాజ‌కీయ దిగ్గ‌జాలు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 22,2026 08:43 am
అంధకారంలో మెట్‌పల్లి బస్టాండ్‌
దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణమైన ప్రయాణికులకు మెట్‌పల్లి బస్టాండ్‌లో చీకటి ఇబ్బందులు కలిగిస్తోంది. బస్టాండ్‌ బయట లైట్లు వెలుగుతున్నా, ప్లాట్‌ఫామ్‌లపై లైట్లు లేకపోవడంతో...

BIG NEWS   Oct 21,2026 10:16 pm
పేద పిల్లలకు ఉచిత విద్యపై కదలిక
తెలంగాణలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించే అంశంపై కదలిక మొదలైంది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ...

BIG NEWS   Oct 21,2026 10:07 pm
దసరా వేళ మద్యం అమ్మకాల్లో రికార్డు!
దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌ 1 నుంచి 19 వరకు 19 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ₹ 2,054.51 కోట్ల...

⚠️ You are not allowed to copy content or view source