Logo
Download our app
గిద్దలూరు చైర్మన్‌ పీఠం ఎవరికి?
NEWS   Oct 21,2026 09:16 pm
గిద్దలూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి, కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ జాడి వెంకట నారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా ముత్తుముల కృష్ణ కిషోర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో చైర్మన్‌ పీఠం ఎవరిని వరిస్తుందనే అంశంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాలు, కౌన్సిలర్ల మద్దతు ఎవరికి అనుకూలంగా ఉంటాయన్నది కీలకంగా మారింది.

Top News

LATEST NEWS   Oct 23,2026 10:22 am
భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు
రానున్న 6 నెలల్లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నీటి ఎద్దడి, విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు....

ENTERTAINMENT   Oct 23,2026 10:12 am
‘ఫౌజీ’ పోస్టర్‌తో ప్రభాస్ బర్త్‌డే ట్రీట్
ప్రభాస్ బ‌ర్త్ డే సందర్భంగా ‘ఫౌజీ’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మిలటరీ అధికారిగా ప్రభాస్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. అగ్నిజ్వాలల మధ్య బంగారు నాణెంపై...

LATEST NEWS   Oct 23,2026 10:00 am
తొలిరోజు ఎంపీటీసీ నామినేషన్లు నిల్
గిద్దలూరు: గిద్దలూరు మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు నిరాశాజనకంగా సాగింది. అక్టోబర్ 21, 2026న మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు...

⚠️ You are not allowed to copy content or view source