Logo
Download our app
‘కాక్రోచ్‌’ దహనం.. అభిజీత్‌ రిప్లై
NEWS   Oct 20,2026 04:16 pm
దసరా సందర్భంగా దిల్లీలోని పితంపురాలో శ్రీకేశవ రామ్‌లీలా కమిటీ ఆధ్వర్యంలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలతో పాటు 30 అడుగుల కాక్రోచ్‌ బొమ్మనూ దహనం చేస్తున్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ తెలిపింది. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే X వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. ‘ఫ్రీ పబ్లిసిటీ కల్పించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 20,2026 04:38 pm
‘రణబాలి’ సెట్లో విజయ్‌-రష్మిక సందడి
విజయ్‌ దేవరకొండ‌, రష్మిక ప్రధాన పాత్రల్లో రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కించిన ‘రణబాలి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌, ఆయన...

ENTERTAINMENT   Oct 20,2026 04:33 pm
యూట్యూబ్‌ ట్రెండింగ్‌.. ‘భామ సుందరాలో’
వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె నటించిన ‘భామ సుందరాలో’ జానపద గీతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది....

LATEST NEWS   Oct 20,2026 04:24 pm
గొల్లపాలెం–రాళ్లపాడు రహదారి అధ్వానం
ప్రకాశం జిల్లా: గుడ్లూరు మండల పరిధిలోని గొల్లపాలెం తాడిచెట్టు నుంచి రాళ్లపాడు వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండు బస్సులు...

⚠️ You are not allowed to copy content or view source