Logo
Download our app
దసరా శుభాకాంక్షలు తెలిపిన భాగయ్య
NEWS   Oct 20,2026 09:39 am
మాదిగ రాజకీయ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య మాదిగ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కామారెడ్డి జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవస్థాపక చైర్మన్‌ బి.ఎన్. రమేష్‌ కుమార్‌కు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, సుఖసంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Top News

ASTROLOGY   Oct 20,2026 10:00 am
దసరా విజయ ముహూర్తం ఇదే!
విజయదశమి రోజున రోజంతా శుభప్రదమైనదిగా భావించినప్పటికీ, విజయ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అక్టోబర్‌ 20న మధ్యాహ్నం 1.57 నుంచి 2.44...

LATEST NEWS   Oct 20,2026 09:49 am
గోదావరి పుష్కరాలకు ₹1000 కోట్లు!
తెలంగాణలో 2027 జూన్‌ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక అధికారి...

LATEST NEWS   Oct 20,2026 09:41 am
రాజకీయ ప్రత్యర్థుల ఆత్మీయ కలయిక
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైసీపీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ...

⚠️ You are not allowed to copy content or view source