Logo
Download our app
సాగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ
NEWS   Oct 19,2026 02:37 pm
నిర్మల్: నిర్మల్‌లోని సాగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా మహిళలు రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. మహిళలతో పాటు చిన్నారులు, యువతులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలను ఆస్వాదించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు కాలనీలో ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

Top News

LATEST NEWS   Oct 19,2026 03:11 pm
నివేదిక: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్‌ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సహాయం తగ్గడం వంటి కారణాలతో అక్కడ...

LATEST NEWS   Oct 19,2026 02:37 pm
సద్దుల బతుకమ్మ వేడుకల్లో రష్మిక
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటీవ‌ల ఒక్క‌టైన హీరో హీరోయిన్‌లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మంద‌నా దంపతులు...

LATEST NEWS   Oct 18,2026 09:09 pm
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు....

⚠️ You are not allowed to copy content or view source