Logo
Download our app
మోహినీ అలంకారంలో మలయప్పస్వామి
NEWS   Oct 16,2026 11:26 pm
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు కొలువుదీరి భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ పల్లకీసేవ వైభవంగా సాగింది. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణలతో తిరుమల వీధులు మార్మోగగా, భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:28 pm
దుబాయ్‌లో శారదకు ఘన సన్మానం
దుబాయ్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదను దుబాయ్‌ కాంగ్రెస్‌ పార్టీ...

LATEST NEWS   Oct 16,2026 11:27 pm
బీసీలకు 40% రిజర్వేషన్లు: ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అన్నారు....

LATEST NEWS   Oct 16,2026 11:20 pm
141 మంది రోగులకు ఉచిత డయాలసిస్
నిర్మల్: జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల ద్వారా 141 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా డయాలసిస్‌ ఇన్‌చార్జి...

⚠️ You are not allowed to copy content or view source